10000 mah తో Oukitel బ్రాండ్ నుండి కొత్త ఫోన్ లాంచ్

Updated on 11-Dec-2015
HIGHLIGHTS

ఇండియాలో ఉన్న వారికీ కూడా కొనే ఆవకాశం ఉంది.

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెని, Oukitel కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఫోన్ పేరు Oukitel K10000. దీని హై లైట్ ఫీచర్ 10000 mah బ్యాటరీ.

Gearbest అనే వెబ్ సైట్ లో ఈ లింక్ లో అందుబాటులో ఉంది. ధర 16,000 రూ. K10000 అనే ప్రోమో కోడ్ అప్లై చేస్తే 13,200 రూ లకు వస్తుంది. సైట్ ఇండియాకు కూడా షిప్పింగ్ చేస్తుంది.

స్పెక్స్ – 5.5 in 720P డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్, 8MP రేర్ అండ్ 2MP ఫ్రంట్ కేమేరాస్.

డ్యూయల్ సిమ్, 4G, 9mm thickness, 10000 mah బ్యాటరీ. ఇది ప్రస్తుతం మారథాన్ M5 కు పోటీ. రెండింటికీ క్రింద డిఫరెన్షియల్ టేబుల్ చూడండి.

Oukitel K10000 Gionee Marathon M5
SoC MediaTek MT6735 MediaTek MT6735
CPU 1.3GHz quad-core 1.3GHz quad-core
Display Size 5.5-inch 5.5-inch
Display type IPS LCD Super AMOLED
Display Resolution 1280 x 720p 1280 x 720p
RAM 2GB 3GB
Storage 16GB 32GB
Expandable Storage Yes Yes
Rear Camera 8MP 13MP
Front Camera 2MP 5MP
Battery (mAh) 10000mAh 6020mAh
OS Android 5.1 Android 5.1
4G Support Yes Yes
Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :