oppo R9s నుంచి గ్రీన్ కలర్ వేరియంట్ లాంచ్

oppo R9s నుంచి  గ్రీన్  కలర్  వేరియంట్  లాంచ్
HIGHLIGHTS

ఇప్పుడు ఈ ఫోన్ బ్లాక్ , గోల్డ్ ,రోజ్ గోల్డ్ వంటి కలర్స్ లో అందుబాటులో వుంది

oppo R9s నుంచి  గ్రీన్  కలర్  వేరియంట్  లాంచ్ 

oppo  గత  ఏడాది  డిసెంబర్  లో తన oppo R9s మోడల్   ను  భారత్  లో విడుదల  చేసింది. చైనా  లోని  ఒక మార్కెటింగ్  పోస్టర్  ఆధారముగా oppo R9s నుంచి గ్రీన్  కలర్  వేరియంట్  లాంచ్  చేయబడుతుంది.  మరియు  R9s ప్లస్  కూడా  గ్రీన్  కలర్  వేరియంట్  వస్తోంది . ఈ రెండు  ఫోన్స్ అక్టోబర్  లో చైనా  లో విడుదల అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ  ఫోన్ బ్లాక్ , గోల్డ్  ,రోజ్  గోల్డ్  వంటి  కలర్స్  లో  అందుబాటులో  వుంది. అయితే  ఈ గ్రీన్  కలర్  వేరియంట్  ఎప్పుడు  లాంచ్ అవుతుందనేది  మాత్రం  ఖచ్చితమైన  సమాచారం  లేదు. అయితే  కొన్ని  రూమర్స్  ప్రకారం  ఈ నెల  చివరిలో  లాంచ్  కావచ్చు. 

5. 5 ఇంచెస్ డిస్ప్లే , రెసొల్యూషన్  1080 x 1920p ఈ డివైస్ కి  గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఈ డివైస్   2 GHz ఆక్టోకోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్  తో అడ్రినో 506GPU తో అందుబాటులో ఉంది. ఈ డివైస్  Android 6.0.1 మార్ష్మాల్లో ఆపరేటింగ్ సిస్టమ్  పై  పనిచేస్తుంది. ఈ డివైస్  కి VOOC ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది 3,100mAh బ్యాటరీ. ఈ డివైస్  హోమ్  బటన్  పై  ఒక ఫింగర్  ప్రింట్  సెన్సార్ కూడా  పొందుపరచబడి  వుంది. 
LED ఫ్లాష్ తో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ డివైస్ , 4G LTE, VoLTE, బ్లూటూత్ 4.1 మరియు GPS ఉంది. ఈ డివైస్ 145 గ్రాముల బరువు ఉంటుంది.

Xiaomi Redmi 3S (Silver, 16GB), అమెజాన్ లో 6,999 లకు కొనండి

Xiaomi Redmi 3S Prime (Gold, 32GB), అమెజాన్ లో 8,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo