6GB రామ్, 16MP ఫ్రంట్ కెమెరా తో OPPO బ్రాండ్ నుండి R9S ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 04-Nov-2016

OPPO నుండి R9S అండ్ R9S ప్లస్ అనే రెండు స్మార్ట్ ఫోనులు రిలీజ్ అయ్యాయి చైనా లో. మొదటి ఫోన్ ప్రైస్ 27,700 రూ. రెండవది 34,700 రూ. ఇండియన్ లాంచ్ పై స్పష్టత లేదు. 

R9S స్పెక్స్ – 5.5 in FHD గొరిల్లా గ్లాస్ 5 డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 625 ఆక్టో కోర్ 2.0GHz SoC, 4GB రామ్, అడ్రెనో 506 GPU, 3010 mah బ్యాటరీ 

R9 S ప్లస్ స్పెక్స్ – 6 in FHD గొరిల్లా గ్లాస్ 5 డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 1.9GHz 653 ఆక్టో కోర్ SoC, 6GB రామ్, 4000mah  బ్యాటరీ, 185 గ్రా బరువు.

రెండింటిలో కామన్ గా ఉన్న స్పెక్స్ –  VOOC ఫాస్ట్ చార్జింగ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్.ఆండ్రాయిడ్ 6.0 based కలర్ OS 3.0, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ with 128GB SD కార్డ్ సపోర్ట్, 4G VoLTE, 16MP సోనీ రేర్ కెమెరా అండ్ 16MP ఫ్రంట్ కెమెరా.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :