3GB ర్యామ్ తో Oppo R5S ఫోన్ లాంచ్

Updated on 24-Aug-2015

ఒప్పో బ్రాండ్ నుండి కొత్త అప్ గ్రేడ్ మోడల్ లాంచ్ అయ్యింది. దీని పేరు oppo R5S. యూరోపియన్ కంపెని వెబ్ సైటు లో 15,000 రూ లకు లిస్ట్ అయ్యింది ఈ మోడల్. 

స్పెసిఫికేషన్స్ –  5.2 in HD 1080 x 1920 పిక్సెల్స్ amoled 423PPi  డిస్ప్లే, 64బిట్ ఆక్టో కోర్ క్వాల్ కామ్ (2.1GHz క్వాడ్ కోర్ + 1.5GHz క్వాడ్ కోర్ ) ప్రొసెసర్, అడ్రెనో 405, 5MP ఫ్రంట్ కెమేరా, 13MP రేర్ సోనీ సెన్సార్  led ఫ్లాష్ కెమేరా, 3gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్ లేదు, 2000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ బేస్డ్ కలర్ os 2 పై రన్ అవుతుంది, 4g, 155 గ్రా.

VOOC చార్జింగ్ టెక్నాలజీ తో ఇది 30 నిముషాలలో 75 శాతం చార్జింగ్ ను ఎక్కించగలదు ఫోన్ కు. ఆగస్ట్ 25 ఒప్పో R5s మోడల్ మార్కెట్ లోకు రానుంది. అయితే దీని ధర పరంగా చుస్తే ఇది ఇండియన్ మార్కెట్ లోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :