Oppo R11s డ్యూయల్ కెమెరా సెటప్ తో .

Oppo R11s డ్యూయల్ కెమెరా సెటప్ తో .

Oppo R11s డ్యూయల్  కెమెరా సెటప్ కలిగి ఉంటుంది అని AnTuTu వెల్లడించింది. ఈ వైడ్ స్క్రీన్కు అప్గ్రేడ్ చసిన కొన్ని మార్పులు ఇక్కడ ఉన్నాయి.

దీని స్క్రీన్ 1080: 18: 9 వెర్షన్ యొక్క 1,080 x 2,160px రిజల్యూషన్ తో రావచ్చు. ఈ స్క్రీన్ పరిమాణము 5.8 "మరియు 6" ల మధ్య ఉంటుంది. 
దీని కెమెరా భిన్నంగా ఉంటుంది. ఈ డివైస్ కి రెండు 20MP సెన్సార్లు అందుబాటులో ఉంటుంది. సెన్సార్ రిజల్యూషన్ మరియు లెన్స్ ఎపర్చర్ ఎలా మారిందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.ఈ ఫోన్ అధికారికంగా నవంబర్ 2 న ప్రారంభించబడుతుంది. ఈ డివైస్  స్క్రీన్ మరియు కెమెరా మినహా ఇంకేమి మార్పు  కనిపించడం లేదు. Oppo R11s  స్నాప్డ్రాగెన్ 660 చిప్సెట్, 4GB RAM మరియు 64GB స్టోరేజ్ తో వుంది 

OnePlus 5, Oppo R11 తో పోల్చితే, OnePlus 5 అదే కెమెరాను అందిస్తుంది మరియు అది మరింత హార్డ్వేర్తో వస్తుంది. 

గమనిక: ఈ ఇమేజ్  Oppo R11 ది .

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo