Oppo నుండి Mirror 5 మోడల్ 15,990 రూ లకు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. కంపెని దీనిని "diamond smartphone" అని ప్రోమోట్ చేస్తుంది.
Oppo మిర్రర్ 5 స్పెసిఫికేషన్స్ – స్నాప్ డ్రాగన్ 410 1.2GHz క్వాడ్ కోర్ SoC, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb అదనపు స్టోరేజ్ సపోర్ట్, 5in 960 x 540 రిసల్యుషణ్ డిస్ప్లే, 8MP రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 2420 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1, Color os.
దీని వెనుక ఉన్న ప్యానల్ ultra violet టెక్నిక్ తో డిఫరెంట్ reflective angles ఇస్తుంది. ఆఫ్ కోర్స్ ఇది లుక్స్ కు మాత్రమే, ఫంక్షనల్ కాదు. కెమేరా నార్మల్ 8MP ఇమేజెస్ తో పాటు , 6 ఇమేజెస్ ను కలిపి 24MP ఇమేజెస్ గా చూపిస్తుంది.
దీనిలో వాడిన ప్రొసెసర్ సబ్ 7K ఫోనుల్లో వాడబడింది. డిస్ప్లే రిసల్యుషణ్ చాలా తక్కువ. కంపెని మాత్రం డిజైన్ పరంగా ఇది బెస్ట్ అని ప్రోమోట్ చేస్తుంది.