Oppo Find 9 ఇమేజెస్ లాంచ్ కి ముందే లీక్

Oppo Find 9  ఇమేజెస్  లాంచ్  కి  ముందే  లీక్
HIGHLIGHTS

ఈ డివైస్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుందని సమాచారం

Oppo Find 9  ఇమేజెస్  లాంచ్  కి  ముందే  లీక్ 

గత  కొంతకాలం  గా  Oppo Find 9  గురించి  అనేక  చర్చలు  జరుగుతున్నాయి.ఇప్పుడు  ఈ స్మార్ట్  ఫోన్  ఒక రెండర్  లీక్  అయ్యింది.  ఈ రెండర్  లీక్  లో స్మార్ట్  ఫోన్ డిసైన్  గురించి  చెప్పబడింది.  Oppo Find 9  యొక్క ఇమేజెస్  చైనా  వెబ్సైట్  Weibo  లో లీక్  అయ్యాయి. . 

Oppo Find 9 లో  5.5  డిస్ప్లే  ఉండవచ్చు.  ఈ డివైస్  రెండు  వేరియంట్స్  లో అందుబాటులో  ఉంటుందని  సమాచారం .  లోవర్  వేరియంట్  లో  4GB  RAM  మరియు 64GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడుతుంది. .హయ్యర్  వేరియంట్  లో  6GB RAM  మరియు  128GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడుతుంది. 
ఈ డివైస్  లో రేర్  కెమెరా 21  MP  ఉండవచ్చు . అదికూడా  ఆటోఫోకస్  మరియు LED  ఫ్లాష్  తో ఇవ్వబడింది.  అలానే  ఫ్రంట్ కెమెరా  16  MP  ఉంటుంది   బ్యాటరీ  4100mAh. 

లోయర్  వేరియంట్  లో   క్వాల్  కామ్  స్నాప్  డ్రాగన్  653 SoC  ఉంటుంది.  అలానే 128GB  ఇంటర్నల్  స్టోరేజ్  గల వేరియంట్  లో   క్వాల్  కామ్  స్నాప్డ్రాగన్ 835 SoC ఉండవచ్చు .  మరియు  ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా  ఉండవచ్చు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo