16MP ఫ్రంట్ కెమెరా తో సేల్ఫీ లవర్స్ కు ఇండియాలో కొత్త ఫోన్

16MP ఫ్రంట్ కెమెరా తో సేల్ఫీ లవర్స్ కు ఇండియాలో కొత్త ఫోన్

Oppo 16MP ఫ్రంట్ కెమెరా తో సేల్ఫీ centric ఫోన్ లాంచ్ చేసింది ఇండియాలో పేరు Oppo F1S. ప్రైస్ 17,990 రూ. అమెజాన్ లో ఆగస్ట్ 11 నుండి సేల్స్.

F1S ఇంతక ముందు జనవరిలో రిలీజ్ అయిన F1(15,990 రూ) కు అప్ గ్రేడ్ మోడల్. స్పెక్స్ విషయానికి వస్తే.. 5.5 HD డిస్ప్లే, మీడియా టెక్ MT 6750 ఆక్టో కోర్ ప్రొసెసర్.

3GB ర్యామ్, 13MP రేర్ PDAF కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 3075 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 బేస్డ్ కలర్ OS 3.0, ఫింగర్ ప్రింట్ స్కానర్.

కంపెని కొన్ని నెలలు క్రితం 4GB రామ్, మీడియా టెక్ Helio P10 SoC తో F1 ప్లస్ అనే స్మార్ట్ ఫోన్ కూడా రిలీజ్ చేసింది. దీనిలో కూడా 16MP కెమెరా ఉంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo