Oppo మార్కెట్ లో తన కొత్త స్మార్ట్ ఫోన్ Oppo A77 ను లాంచ్ చేసింది

Updated on 18-May-2017
HIGHLIGHTS

థైవాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ ధర NTD 10990 సుమారు Rs. 23,414) గా నిర్ణయించబడింది

 మొబైల్  నిర్మాత  అయిన  Oppo  మార్కెట్  లో తన కొత్త  స్మార్ట్ ఫోన్ Oppo A77 ను లాంచ్ చేసింది. . థైవాన్  లో ఈ స్మార్ట్  ఫోన్ ధర  NTD 10990  సుమారు  Rs. 23,414)  గా నిర్ణయించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ని కంపెనీ  థైవాన్  లో ఉన్న వెబ్ సైట్ లో జాబితా చేయబడింది  మరియు ఈరోజు నుంచి  ప్రీ  ఆర్డర్  కోసం కూడా అందుబాటులో కలదు.  26 మే  నుంచి అమ్మకానికి రాబోతుంది.  ఇది గోల్డ్ మరియు రోజ్  గోల్డ్ కలర్స్ లో అవైలబుల్ గా వుంది. 

Oppo A77  లో  5.5- ఇంచెస్ ఫుల్  HD డిస్ప్లే మరియు దీని యొక్క  రెసొల్యూషన్  1080×1280  పిక్సల్స్  దీనిలో మీడియాటెక్  MT6750T  ఆక్టో  కోర్ 1.5GHz  ప్రోసెసర్  కలిగి వుంది. ఇది 4GB  RAM  మరియు 64GB  ఇంటర్నల్  స్టోరేజ్ ని కలిగి  వుంది. మరియు దీని స్టోరేజ్  కూడా ఎక్స్ ఫాండబుల్  ఆండ్రాయిడ్  6.0.1  మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం పై  చేస్తుంది.  మరియు దీనిలో 3200mAh  బ్యాటరీ  కలదు. 

Oppo A77  లో కెమెరా  చూస్తే  13 ఎంపీ రేర్  కెమెరా  తో పాటుగా f/2.2  అపార్చర్ , PDAF, LED   ఇవ్వబడింది.  దీనిలో  16  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  f/2.0  అపార్చర్  మరియు బ్యూటీ  4.0  మరియు పోర్ట్రయిట్  మోడ్  తో ఇవ్వబడింది.  హైబ్రిడ్  డ్యూయల్  సిమ్  సపోర్ట్ , 4G,  వైఫై  బ్లూటూత్  మరియు  GPS  వంటి ఫీచర్స్ తో పాటుగా థిక్ నెస్ 7.3mm మరియు బరువు  153 గ్రాములు 

Connect On :