7000 రూ Meizu M2 ఓపెన్ సేల్స్ ఈ రోజు

7000 రూ Meizu M2 ఓపెన్ సేల్స్ ఈ రోజు

Meizu M2 (నోట్ కాదు) ఈ రోజు స్నాప్ డీల్ లో ఓపెన్ సేల్స్ జరుగుతున్నాయి. ఇప్పటివరకూ కేవలం ఇన్వైట్స్ తో సేల్స్ అయ్యింది మొబైల్. ప్రైస్ 7,000 రూ.

దీనిలో 5 in 720P HD స్క్రీన్, AGC డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్, 64 బిట్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6734 ప్రొసెసర్, 2gb DDR3 ర్యామ్.

16gb ఇంబిల్ట్ శామ్సంగ్ eMMC 5.0 ఫ్లాష్ స్టోరేజ్, 128gb అదనపు sd కార్డ్ స్టోరేజ్. డ్యూయల్ హై బ్రిండ్ సిమ్ స్లాట్, 13MP శామ్సంగ్ CMOS సెన్సార్ రేర్ కెమేరా

5MP ఫ్రంట్ కెమేరా with FotoNation 2.0 సాఫ్ట్ వేర్ (సేల్ఫీ enhancement). 2500 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ os బేస్డ్ Flyme UI 4.5.

4G ఇంటర్నెట్ కనెక్టివిటి కూడా ఉంది. కంపెని 33 సిటీస్ లో 46 కస్టమర్ కేర్ సర్వీసెస్ ను ఇండియాలో అందిస్తుంది. Customer Service Hotline: 1800 3070 9925 

M2 కు 5 వ ఓపెన్ సేల్ ఇది. వైట్ అండ్ గ్రే కలర్స్ లో సేల్ అవుతుంది. బయింగ్ లింక్ Meizu M2 కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడగలరు.

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo