Oneplus నుండి మరొక కొత్త స్మార్ట్ ఫోన్ వస్తున్నట్లు ఇంటర్నెట్ లో కొన్ని రిపోర్ట్స్ హల్ చల్ చేస్తున్నాయి. దీని పేరు 3T. ఇప్పటివరకూ దీని పై వినిపించిన రిపోర్ట్స్…
స్నాప్ద్ డ్రాగన్ 821 SoC, ఆండ్రాయిడ్ 7.0 OS మాత్రమే మేజర్ changes అని న్యూస్. ఆల్రెడీ కంపెని oneplus 3 మోడల్ కొత్త డివైజ్ లను తయారు చేయటం కూడా ఆపివేసింది అని రిపోర్ట్స్.
3T వేరియంట్ oneplus 3 కు అప్ గ్రేడ్ మోడల్ అని తెలుస్తుంది. డిసెంబర్ లో రిలీజ్ అయ్యే chances ఉన్న ఈ ఫోన్ oneplus 3S అండ్ 3 ప్లస్ అనే పేరులతో కూడా ఉంది.
రీసెంట్ గా నవంబర్ 14 న కూడా ఫోన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇంటర్నెట్ సమాచారం లీక్ అయ్యింది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది సుమారు 32 వేలు ఉంటుంది అని అంచనా.