Oneplus 3T కి ఇప్పుడు ఆండ్రాయిడ్ 7.1.1 బేస్డ్ OxygenOS 4.1.5 అప్డేట్

Oneplus 3T  కి ఇప్పుడు ఆండ్రాయిడ్  7.1.1 బేస్డ్  OxygenOS 4.1.5  అప్డేట్
HIGHLIGHTS

కంపెనీ ఈ అప్డేట్ రోల్ అవుట్ మొదలుపెట్టింది .

 చైనా ఫోన్ నిర్మాణ  కంపెనీ  Oneplus  యొక్క  స్మార్ట్ ఫోన్  Oneplus 3T  కి ఇప్పుడు ఆండ్రాయిడ్  7.1.1 బేస్డ్  OxygenOS 4.1.5  అప్డేట్  లభిస్తుంది .  కంపెనీ  ఈ అప్డేట్ రోల్  అవుట్  మొదలుపెట్టింది .  

 ఈ అప్డేట్  తరువాత ఈ స్మార్ట్ ఫోన్ లో  సిస్టం పుష్ నోటిఫికెషన్స్  రిసీవ్  చేయవచ్చు .  ఈ అప్డేట్  ద్వారా  కంపెనీ  కూడా నెట్వర్క్ క్యారియర్స్  కొరకు నెట్వర్కు  సెట్టింగ్స్  ను   అప్డేట్  చేసింది .ఇదే కాక    కంపెనీ  కమ్యూనిటీ  యాప్  ని కూడా అప్డేట్  చేసింది .  

 వచ్చిన  సమాచారం ప్రకారం  ఈ స్మార్ట్ ఫోన్ కి ఆండ్రాయిడ్  O  అప్డేట్  కూడా లభిస్తుంది .   5.5- ఇంచెస్  FHD AMOLED  డిస్ప్లే  1920x1080p  పిక్సల్స్   మరియు ఒక 2.5D  కర్వ్డ్  గ్లాస్  డిస్ప్లే , గొరిల్లా  గ్లాస్  4 ప్రొటెక్షన్ .  దీనిలో  16MP  రేర్ కెమెరా  సోనీ  IMX298   సెన్సార్  తో వస్తుంది .  మరియు 16MP  ఫ్రంట్ కెమెరా  కూడా కలదు . 

 ఈ స్మార్ట్ ఫోన్ లో ఒక  3400mAh  బ్యాటరీ  ఇవ్వబడింది .  ఈ డివైస్ లో స్నాప్ డ్రాగన్ 821  చిప్సెట్  అండ్  6GB  RAM  కలదు .  ఈ డివైస్ ఆక్సిజన్   ఆపరేటింగ్ సిస్టం పై  ఆధారితమైన  ఆండ్రాయిడ్  మార్షమేల్లౌ  పై  పనిచేస్తుంది. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo