క్రిత నెల ప్రారంభంలో , జూన్ 7 తేదీన ఇండియా లో తన మొట్ట మొదటి 'ఓపెన్ ఇయర్స్ ' కమ్యూనిటీ ఈవెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తునట్లుగా వన్ ప్లస్ కంపెనీ ప్రకటించింది . కంపెనీ యొక్క పరికరాల మరియు సర్వీస్ గురించి వినియోగదారుల విలువైన సలహాలు మరియు సూచనలు గురించిన సమాచారాన్ని తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఈ ఈవెంట్ ని నిర్వహించింది.ఎంపిక చేసిన ముప్పై మంది మాత్రమే దీనిలో పాల్గొన్నారు . వీరిని ఆరు గ్రూపులుగా విభజించి "ఫ్యూచర్ ఆఫ్ వన్ ప్లస్ " కి తోడ్పడడానికి నియమించింది , కంపెనీ ఉత్పత్తుల గురించి చాల చర్చలు మరియు ఆలోచనల తరువాత వన్ ప్లస్ తన యొక్క ఆరు కమిట్మెంట్ పాయింట్లను పేర్కొంది .
ఓపెన్ ఇయర్స్ ఫోరమ్ ఎడిషన్ మీద వన్ ప్లస్ ప్రకటించిన కమిట్మెంట్ పాయింట్స్ ఏమనగా :ఫైల్ డాష్ చేయం ఇప్పుడు సులభయంగా ఉంటుంది మరియు వన్ ప్లస్ యొక్క మరో అప్లికేషన్ తో పనిచేయడిని ఇది అనుకూలిస్తుంది .ఈ అప్డేట్ వల్ల వన్ ప్లస్ స్విచ్ అప్ ఇప్పుడు డేటా బ్యాక్ అప్ మరియు డెస్క్ టాప్ బ్యాక్ అప్ క్రమబద్దీకరణ చేయదానికి సపోర్ట్ చేస్తుంది.వన్ ప్లస్ 5 మరియు వన్ ప్లస్ 5T మోడల్స్ లోని సెల్ఫీ పోట్రయిట్ మోడ్ లో మెరుగుదలే కాకుండా "ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్" లో కూడా లోపాలు సరిచేయబడ్డాయి . క్రొత్త ఓపెన్ బీటా అప్డేట్ ఈ రెండు మోడల్లలో ఇంటిగ్రేటెడ్ గూగుల్ లెన్స్ సపోర్ట్ తో ఈ మెరుగుదల తీసుకొస్తుంది . షెల్ఫ్ విల్ వల్ల డార్క్ థీమ్ మరియు థీమ్ కి వివిధమైన రంగులు జోడించడమైనది.
వన్ ప్లస్ 6 స్మార్ట్ ఫోన్ విడుదల అయిన వెంటనే కంపెనీ ఓపెన్ ఇయర్స్ కమిటీ ఈవెంట్ ని ప్రకటించింది . వన్ ప్లస్ మీద మనం ఇచ్చిన రివ్యూ ఏం చెబుతుందంటే "వన్ ప్లస్ 6 బిల్డ్ ఫర్ స్పీడ్ . ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్షిప్ లో చరిత్ర సృష్టించింది , అత్యున్నతమైన హార్డ్ వేర్ ఉన్నప్పటికీ వన్ ప్లస్ ఫోన్ స్థిరత్వాన్ని విడిచిపెట్టలేదు , అందువలనే ఇది అధిక ధర అయినప్పటికీ వినియోగదారులు కొనడానికి మొగ్గుచూపే విధంగా వుంది . వన్ ప్లస్ 6
కేవలం స్పీడ్ గా మాత్రమే కాదు ఇంకా అందంగా కూడా అందించబడింది .