OnePlus Community Sale నుంచి ఈ ఫోన్స్ పై వన్ ప్లస్ బడ్స్ ఉచితంగా అందిస్తోంది.!
OnePlus Community Sale నుంచి గొప్ప డీల్స్ ను వన్ ప్లస్ ఆఫర్ అందించింది
ఈ సేల్ నుంచి చాలా స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గించడం జరిగింది
రెండు ఫోన్స్ తో లేటెస్ట్ బడ్స్ ను ఉచితంగా కూడా ఆఫర్ చేస్తోంది
OnePlus Community Sale నుంచి గొప్ప డీల్స్ ను వన్ ప్లస్ ఆఫర్ అందించింది. ఈ సేల్ నుంచి చాలా స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గించడం జరిగింది మరియు రెండు ఫోన్స్ తో లేటెస్ట్ బడ్స్ ను ఉచితంగా కూడా ఆఫర్ చేస్తోంది. అమెజాన్ నుంచి ఈ సేల్ ఇప్పుడు అందుబాటులో ఉంది మరియు ఈ సేల్ నుంచి గొప్ప బ్యాంక్ ఆఫర్స్ కూడా అందించింది.
OnePlus Community Sale : ఆఫర్
అమెజాన్ నుంచి అందుబాటులో ఉన్న వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ నుంచి వన్ ప్లస్ నార్డ్ CE4 మరియు వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ రెండు స్మార్ట్ ఫోన్ల పై ఈ ఉచిత బడ్స్ ఆఫర్ ను జత చేసింది. ఈ సేల్ ను డిసెంబర్ 6 నుంచి మొదలయ్యింది మరియు డిసెంబర్ 17న ముగుస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ CE4 : ధర మరియు ఆఫర్లు
వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ ముందుగా రూ. 24,999 ధరతో సేల్ అవ్వగా, ఇప్పుడు ఈ సేల్ నుంచి రూ. 2,000 డిస్కౌంట్ తో రూ. 22,999 రూపాయల ప్రారంభ ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు ఫోన్ తో పాటు వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2r బడ్స్ ఉచితంగా అందిస్తుంది. ఇది కాకుండా, HDFC, OneCard, మరియు RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లతో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Also Read: సతాయిస్తున్న Meta యాజమాన్యంలోని WhatsApp, Facebook మరియు Instagram: ఇక్కట్లు పడుతున్న యూజర్లు.!
వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ : ధర మరియు ఆఫర్లు
వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ స్మార్ట్ ఫోన్ రూ. 19,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఈ వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ నుంచి రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో వన్ ప్లస్ Bullets Z2 ఇయర్ బడ్స్ ను ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పై HDFC, OneCard, మరియు RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 1,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. Buy From Here