Oneplus కంపెని డిసెంబర్ dash సేల్స్ కు రెడీ అవుతుంది. ఇది పర్టికులర్ డేట్స్ లో డిసెంబర్ నెల అంతా ఉండనుంది. కంపెని కొత్తగా oneplus 3T ఫోన్ రిలీజ్ చేసింది.
ఈ ఫోన్ ను ఇప్పుడు క్రింద చెప్పబడిన డేట్స్ లో registered users కు oneplus స్టోర్ లో కేవలం ఒక్క రూపాయి కే కొనే అవకాశం ఇస్తుంది Oneplus. రిజిస్ట్రేషన్ లింక్ క్రింద ఉంది.
డిసెంబర్ 9, 16, 23 మరియు 30 న కంపెని స్టోర్ లో మధ్యాహ్నం 12 నుండి సాయింత్రం 6 వరకూ ఈ సేల్స్ మొదలవుతాయి. 3T ఫోన్ తో పాటు earphones, కాలేజ్ బ్యాగ్, cases, accessories కూడా 1 rupee కు గెలుచుకోగలరు.
సేల్స్ లో పాల్గొనాలంటే ఏమి చేయాలి?
ముందుగా oneplus స్టోర్ సైట్ లో పేరు, ఫోన్ నంబర్, అడ్రెస్ డిటేల్స్ నింపి అకౌంట్ క్రియేట్ చేయాలి ( store లింక్ ). ఈ డిటేల్స్ ఐటెం ను కొనేటప్పుడు ఎంటర్ చేయకుండా ముందే ఎంటర్ చేసి పెట్టుకోవటానికి. తరువాత ఆఫర్ వివరాలను లింక్ ద్వారా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో షేర్ చేయాలి. ఇప్పుడు register అయ్యినట్లే మీరు.
మీ లింక్ ద్వారా ఎవరైనా కొత్త వాళ్ళు రిజిస్టర్ అయితే మీకు పాయింట్స్ ఇస్తుంది. ఒక 6 members చే రిజిస్టర్ చేయించినా మీరు 1 రూపాయి కి oneplus ఐటెం కొనవచ్చు అని అంటుంది కంపెని. కంపెని తెలిపిన సమాచారం ప్రకారం పాయింట్స్ పెరిగేకొద్దీ హై వాల్యూ ఐటెం కొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ లింక్ పై క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోగలరు.
అంతే! ఇక మీరు సొంతం చేసుకున్న పాయింట్స్ కు అనుగుణంగా పైన చెప్పబడిన డేట్స్/టైమింగ్ లో Oneplus ఐటమ్స్ (ear ఫోన్స్, 3T ఫోన్, టి షర్ట్స్, cases, బాగ్స్, Flip Cases, Dash chargers, డాష్ కార్ chargers etc) ను cart లో యాడ్ చేసుకోగలిగితే మీరు వాటిని 1rupee కే కొనే అవకాశం ఉంది.
దీనితో పాటు వీక్లీ ప్రైజ్ కూడా ఉంది. అంటే పాయింట్స్ తో సంబంధం లేకుండా రిజిస్టర్ అయిన యూసర్ కు, డిసెంబర్ లోని ప్రతీ శనివారం కంపెని రాండమ్ గా విన్నర్ ను ఎంచి, వాళ్ళకు oneplus 3T ను అందిస్తుంది. విన్నర్ కు మెయిల్ చేస్తుంది.
సో ఫోన్ నంబర్ అదీ fill చేసి రిజిస్ట్రేషన్ చేసి పాయింట్స్ స్కోర్ చేయటం time వెస్ట్ అనుకునేవారికి కూడా పాయింట్స్ లేకపోయినా oneplus 3T win అయ్యే అవకాశం కలిపిస్తుంది కంపెని. కంప్లీట్ ఆఫర్ గురించి మరిన్ని డిటేల్స్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? / ఎలా రిజిస్టర్ అవ్వాలి?
oneplus 3T యొక్క కంప్లీట్ స్పెక్స్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోగలరు.. గమనిక: చాలామంది దీనిపై ఆర్టికల్ వ్రాయమని అడగగా తెలిపిన సమాచారం మాత్రమే ఇది.