Oneplus బ్రాండ్ నుండి ఇన్వైట్ ఫ్రీ సేల్స్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్

Oneplus బ్రాండ్ నుండి ఇన్వైట్ ఫ్రీ సేల్స్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్

Oneplus సెకెండ్ anniversary డిసెంబర్ 17 న జరుగుతుంది. ఈ సందర్భంగా కంపెని లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్, oneplus 2 ను invite లేకుండా అమ్ముతుంది.

ఇది లిమిటెడ్ పిరియడ్ కాదు, పర్మనెంట్. డిసెంబర్ మిడ్ నైట్ 5 వ తారీఖు నుండి మొబైల్ ఇన్వైట్ లేకుండా సేల్స్ జరుగుతుంది. oneplus 2 స్టైల్ స్వాప్ కవర్స్ కూడా 50% డిస్కౌంట్ తో వస్తున్నాయి.

దీనితో పాటు oneplus x కూడా ఇన్వైట్ లేకుండా సేల్స్ చేస్తుంది. అయితే ఇది మాత్రం కేవలం డిసెంబర్ 5 నుండి 7 వరుకే.

ఇదే వారం లో కంపెని oneplus accessories పై 10% నుండి 90% డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ఇక oneplus one విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ నుండే invite లేకుండా సేల్ అవుతుంది.

oneplus 2 ధర 24,999 రూ. oneplus x ధర 16,999 రూ.

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo