కొత్త స్క్రీన్ షాట్ లీక్ , 8జీబీ RAM మరియు 128జీబీ స్టోరేజ్

Updated on 09-May-2017
HIGHLIGHTS

8జీబీ RAM మరియు 128జీబీ స్టోరేజ్

కొత్త  స్క్రీన్ షాట్  లీక్ , 8జీబీ RAM  మరియు  128జీబీ  స్టోరేజ్ 

 వన్  ప్లస్ 5 స్మార్ట్  ఫోన్ గురించి  ఇప్పటివరకు అనేక  పుకార్లు షికార్లు  చేశాయి. లేటెస్ట్  గా  వచ్చిన  లీక్స్  ప్రకారం వన్  ప్లస్ 5 స్మార్ట్  ఫోన్  ఈ  ఏడాది బెస్ట్ స్మార్ట్  ఫోన్  అవుతుందని  కంపెనీ  బల్ల  గుద్ది  చెప్తుంది .   లీక్  అయిన  ఇమేజెస్  అనుసారం  8జీబీ  RAM  కలదు  దీని బట్టి  యూజర్  చేతిలో ఇది ఒక పవర్ఫుల్  డివైస్ ,  దీనితో  పాటు  స్టోరేజ్  128 ఉంటుంది.  మరియు ఆ స్క్రీన్  షాట్స్  ని గమనిస్తే  ఇది ఆండ్రాయిడ్ 7. 1 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం  ఫై  పనిచేస్తుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :