మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న భారీ ఫీచర్స్ గల వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ఈరోజు లాంచ్ అవుతుంది . ఇప్పటివరకు ఈ స్మార్ట్ ఫోన్ గురించి అనేక లీక్స్ బయటకు వచ్చాయి. మాములుగా ఈ ఫోన్ జూన్ 20 న లాంచ్ అవ్వాలిసివుంది . కానీ కొంచెం ఆలస్యమయ్యి ఈరోజు లాంచ్ అవుతుంది .
ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ గురించిన కొత్త సమాచారం వెలువడింది. సమాచారం ప్రకారం Oneplus 5 లో డ్యూయల్ కెమెరా సెటప్ కలదు.
ఆండ్రాయిడ్ అథారిటీఈ స్మార్ట్ ఫోన్ గురించి ఒక కొత్ లీక్ ను వెల్లడించింది . లీకైన ఇమేజెస్ ప్రకారం DUAL కెమెరా సెటప్ కలదు .
Oneplus 5 స్మార్ట్ ఫోన్ లో 5.5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే కలదు . ఈ డివైస్ లో 6GB RAM మరియు 8GB RAM ఆప్షన్స్ వుంటాయని సమాచారం . OnePlus 5 లో 4000mAh బ్యాటరీ కలదు. మిగతా స్మార్ట్ ఫోన్స్ తో పోలిస్తే దీని ధర ఎక్కువ అని అంటున్నారు.