వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ఈరోజు లాంచ్ అవుతుంది

వన్  ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ఈరోజు లాంచ్ అవుతుంది

మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న భారీ ఫీచర్స్ గల వన్  ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ఈరోజు లాంచ్ అవుతుంది .  ఇప్పటివరకు ఈ స్మార్ట్  ఫోన్ గురించి అనేక  లీక్స్ బయటకు వచ్చాయి. మాములుగా ఈ ఫోన్ జూన్ 20 న  లాంచ్ అవ్వాలిసివుంది .  కానీ కొంచెం ఆలస్యమయ్యి  ఈరోజు  లాంచ్ అవుతుంది . 

ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ గురించిన కొత్త సమాచారం  వెలువడింది. సమాచారం ప్రకారం  Oneplus 5  లో డ్యూయల్ కెమెరా  సెటప్  కలదు. 
ఆండ్రాయిడ్ అథారిటీఈ స్మార్ట్ ఫోన్ గురించి ఒక కొత్ లీక్ ను వెల్లడించింది .  లీకైన ఇమేజెస్  ప్రకారం DUAL కెమెరా సెటప్  కలదు . 
Oneplus 5  స్మార్ట్ ఫోన్ లో  5.5  ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే కలదు . ఈ డివైస్ లో  6GB  RAM  మరియు  8GB  RAM  ఆప్షన్స్  వుంటాయని సమాచారం . OnePlus 5 లో 4000mAh  బ్యాటరీ  కలదు.  మిగతా  స్మార్ట్ ఫోన్స్ తో పోలిస్తే దీని ధర  ఎక్కువ అని అంటున్నారు.

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo