అతిత్వరలో వన్ ప్లస్ నుంచి 10జీబి RAM వేరియంట్ రానుంది

Updated on 23-Jun-2017
HIGHLIGHTS

OnePlus 6 అనే పేరు తో లాంచ్ అవ్వనుంది .

మీకందరికీ తెలుసు  నిన్ననే వన్  ప్లస్  కంపనీ  సగర్వంగా  వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ని లాంచ్  చేసింది ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్ లో ఎక్స్  క్లూజివ్  గా లభ్యమవుతుంది .  అయితే ఇప్పుడు కంపెనీ  నుంచి కొత్తగా  వచ్చిన  సమాచారం  ప్రకారం అతిత్వరలో  వన్  ప్లస్ నుంచి 10జీబి RAM  వేరియంట్  రానుంది  OnePlus 6  అనే పేరు తో లాంచ్  అవ్వనుంది . 
OnePlus 6 వన్‌ప్లస్ 6 రూమర్ స్పెసిఫికేషన్స్… 5.9 ఇంచ్ స్ర్కీన్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 10జీబి) స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి)

 ఫ్లిప్కార్ట్ లో మంచి మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై భారీ డిస్కౌంట్

Connect On :