బెస్ట్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ ఇదే ….!

బెస్ట్  కెమెరా  కలిగిన  స్మార్ట్  ఫోన్  ఇదే ….!

 బెస్ట్  కెమెరా  కలిగిన  స్మార్ట్  ఫోన్  ఇదే ….!

16 మెగా  పిక్సెల్ కలిగిన  ఫోన్  మరేదీ  కాదు  అది వన్ ప్లస్ 3T ,దీని  ధర  29,999 రూ 
వన్ ప్లస్ 3T లో  6GB RAM  తో పాటుగా 64GB లేదా  128GB  ఇంటర్నల్  స్టోరేజ్  కలదు .మరియు  చెప్పుకోదగిన  విషయం గా ఈ స్మార్ట్  ఫోన్  లో  16MP  ఎంపీభారీ   కెమెరా  ఇవ్వబడింది. మరియు  దీనిలో  అదనపు  ఫీచర్స్  అయిన (5.5- ఇంచెస్ )  AMOLED ఫుల్ HD capacitive టచ్  స్క్రీన్  మరియు  రెసొల్యూషన్  1920 x 1080 పిక్సల్స్  401 PPI , f/2.0 ,క్వాలకం స్నాప్  డ్రాగన్ 821ప్రోసెసర్  మరియు అడ్రెనో 530 GPU  వున్నాయి. ఆండ్రాయిడ్ 6. 0. 1 మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  పై  పనిచేస్తుంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo