సామ్సంగ్ గేలక్సీ J5(2016) మరియు On 7 మోడల్స్ పై డిస్కౌంట్

Updated on 23-Aug-2016

సామ్సంగ్ డేస్ పేరుతో రెండవ సారి flipkart లో జరుగుతున్న సేల్స్ లో గెలాక్సీ J5 2016 మోడల్ 11,990 రూ లకు వస్తుంది ఇప్పుడు. 1300 రూ డిస్కౌంట్ ఉంది.

ఇదే ఫోన్ exchange ఆఫర్ లో 10 వేల రూ తగ్గింపు కూడా ఉంది మాక్సిమమ్ .అంటే మీరు exchange చేసే ఫోన్ బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది.

దీనితో పాటు సామ్సంగ్ On 7 పై కూడా 1000 రూ డిస్కౌంట్ ఇస్తుంది. అంటే డిస్కౌంట్ తరువాత ఫోన్ ప్రైస్ 9,190 రూ. దీనిలో 5.5 HD డిస్ప్లే, 1.5GB ర్యామ్ ఉన్నాయి.

J5 2016 స్పెక్స్ విషయానికి వస్తే దీనిలో 5.2 in సూపర్ అమోలేడ్ HD డిస్ప్లే, క్వాడ్ కోర్ 1.2Ghz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్.128GB SD కార్డ్ సపోర్ట్, 3100mah బ్యాటరీ, ఉన్నాయి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :