అన్ని ఫోనులకు free Jio సిమ్ అండ్ jio ఆఫర్స్ – అఫీషియల్ గా అనౌన్స్

అన్ని ఫోనులకు free Jio సిమ్ అండ్ jio ఆఫర్స్ – అఫీషియల్ గా అనౌన్స్
HIGHLIGHTS

కొత్త సిమ్ ను ఇలా తీసుకోవాలి

నేను వ్రాయబోయే లాస్ట్ అప్ డేట్ అనుకుంటున్నా Jio పై ఇదే అనుకుంటున్నా 🙂 ఎందుకంటే Jio ఇక బ్రాండ్, మోడల్ తో సంబంధం లేకుండా అందరికీ ఫ్రీ గా వస్తుంది. అయితే ఈ విషయం గతంలో కూడా చెప్పను. కాని ఇప్పుడు దీని గురించి కంపెని అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది రెండు గంటల క్రితం జరిగిన annual మీటింగ్ లో.

సెప్టెంబర్ 5 నుండి ఇది అమలు. మీ వద్ద 4G ఫోన్ ఉంటే చాలు. డైరెక్ట్ గా స్టోర్ కు వెళ్ళండి. ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసుకోండి.(వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ లో). ఆధర్ కార్డ్ ప్రూఫ్ సబ్మిట్ చేయండి. అంతే!

మీకు వెంటనే సిమ్ ఇస్తారు. అది పట్టుకొని ఇంటికి వెళ్ళే లోపు 20 నిమిషాల్లో సిమ్ యాక్టివేషన్ కూడా జరిగిపోతుంది. అవును ఇది నిజమే. రిలయన్స్ యాక్టివేషన్ ప్రోసెస్ లో జరుగుతున్న ఇబ్బందులను తొలిగించి instant activation ను ప్రవేశ పెట్టింది.

సిమ్ ఆక్టివేట్ అయిన తరువాత ఒక నెల [Update: ఒక నెల కాదు 2016 డిసెంబర్ వరకూ free] ఇంటర్నట్, కాల్స్, sms, రోమింగ్ అన్నీ ఫ్రీ. ఆ తరువాత నుండి క్రింద ఇమేజ్ లో ఉన్న ఆఫర్స్ మాదిరిగా ఫాలో అయితే మీకు Jio సర్వీసెస్ అందుతాయి. అన్నీ ఆఫర్స్ కుnational రోమింగ్ free.  జనవరి 2017 నుండి డేటా కు చార్జెస్ ఉంటాయి. కాల్స్ మాత్రం ఫ్రీ నే అప్పుడు కూడా.

ఆఫర్స్ ను మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఫర్ eg: బేసిక్ ఆఫర్ 149 rs పెట్టి రీచార్జ్ చేసుకుంటే..

  • ఏ నెట్ వర్క్ కు అయినా, లోకల్ అయినా std అయినా unlimited కాల్స్ free..
  • అదనంగా 100 sms లు కూడా free.
  • ఇంకా 300MB 4G ఇంటర్నెట్ కూడా వస్తుంది.
  • Jio app సర్వీసెస్ free
  • వీటి అన్నిటికీ  నెల రోజులు validity ఉంటుంది. అంటే 28 రోజుల తరువాత మరలా 149 rs రీచార్జ్ చేసుకోవాలి. ఇది బేసిక్ ప్లాన్. 

 

నెక్స్ట్ ప్లాన్ 499 rs. దీనిలో…

  • ఏ నెట్ వర్క్ కు అయినా, లోకల్ అయినా std అయినా unlimited కాల్స్ అండ్ sms free.
  • 4GB 4G ఇంటర్నెట్.
  • unlimited నైట్ time free 4G ఇంటర్నెట్ (ఇది 149 ప్లాన్ లో లేదు)
  • Jio Fi వైఫై హాట్ స్పాట్  8GB ఇంటర్నెట్.
  • validity 28 రోజులు.

ఇలా మిగిలిన ప్లాన్స్ ఉన్నాయి. వాటిని క్రింద ఇమేజ్ లో చూడగలరు… డిజిట్ తెలుగు ఎడిటర్ పర్సనల్ ఫేస్ బుక్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

ల్స్ ఫ్రీ గా ఇస్తుంది కాని మీరు బాగా గమనిస్తే ఇంటర్నెట్ ఎక్కువ రావటం లేదు 149 rs ప్లాన్ లో. కేవలం 300MB వస్తుంది 149 కు. అయితే ఆఫర్ తో సంబంధం లేకుండా ఈ 300MB అయిపోతే 1GB కు 50 రూ మాత్రమే అవుతుంది(అదనంగా ఇంటర్నెట్ ఆఫర్స్ ఏమీ వేసుకోకుండా ఉంటే 1MB కు 5 పైసలు అవుతుంది). 75GB quota దాటితే 1GB కు 25rs మాత్రమే అవుతుంది బేస్ tarrif ప్రకారం. సో కాల్స్ వస్తున్నాయి కాని ఇంటర్నెట్ రావటం లేదు అని అనుకోకండి 🙂 . క్రింద ఇమేజ్ లో కంప్లీట్ ఆఫర్స్ చూడండి!

Buy Lyf Flame 8 at Rs. 4199 on Flipkart

Buy Lyf Wind 3 at Rs. 6999 on Flipkart

Buy Lyf Flame 2 at Rs. 3998 on Flipkart

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo