5,500 రూ లకు ఆపిల్ మాజీ ఉద్యోగి OBI బ్రాండ్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్

5,500 రూ లకు ఆపిల్ మాజీ ఉద్యోగి OBI బ్రాండ్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

మరొక సారి OBI బ్రాండ్ ఇండియన్ మార్కెట్ లో ఫోన్ లాంచ్ చేస్తుంది

ఆపిల్ మాజీ ఉద్యోగి తయారు చేసిన అమెరికన్ బ్రాండ్ OBI. ఇది ఆల్రెడీ ఇండియాలో రెండు ఫోనులను రిలీజ్ చేసింది కాని అంచనాలకు రీచ్ కాలేదు. ఇప్పుడు మరొక స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తుంది. పేరు MV1. షాప్ క్లూస్ లో  మాత్రమే ఫోన్ త్వరలోనే సేల్ అవుతుంది. మొదటి వేరియంట్ ప్రైస్ 5,500 రూ.

SEE ALSO: freedom 251 రియల్ లుక్స్ వీడియో చూడగలరు ఇక్కడ.

స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో డ్యూయల్ సిమ్, 4G LTE, 5 in HD గొరిల్లా గ్లాస్ 3 సన్ లైట్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 1.3GHz క్వాడ్ కోర్ 212 ప్రొసెసర్, 2GB రామ్/16GB ఇంబిల్ట్ స్టోరేజ్& Cyanogen OS అండ్ 1GB రామ్, 16GB స్టోరేజ్ & ఆండ్రాయిడ్ 5.1 లాలి పాప్ OS అని రెండు వేరియంట్స్ లో వాస్తుంది. ఇంకా 64GB సెపరేట్  SD కార్డ్ సపోర్ట్, 8MP LED ఫ్లాష్ రేర్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా, 2500 mah బ్యాటరీ, డ్యూయల్ మైక్, DTS సౌండ్ ఉన్నాయి.​

ఈ లింక్ పై క్లిక్ చేస్తే ఫోన్ కంప్లీట్ డిటేల్స్ అండ్ పిక్స్ అఫీషియల్ సైట్ లో చూడగలరు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo