ఇండియాలో OBI వరల్డ్ ఫోన్ SF1 లాంచ్

ఇండియాలో OBI వరల్డ్ ఫోన్ SF1 లాంచ్
HIGHLIGHTS

ఇది ఆపిల్ మాజీ ఉద్యోగి తయారు చేసిన బ్రాండ్ ఫోన్

ఈ రోజు ఇండియాలో ఆపిల్ మాజీ ఉద్యోగి తయారు చేసిన OBI వరల్డ్ ఫోన్ SF1 లాంచ్ అయ్యింది. ప్రైస్ 11,999 రూ. డిసెంబర్ 7 నుండి సేల్ అవుతుంది.

స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 4G, 5in JDI In cell IPS FHD 1080 x 1920 443PPi కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే, 64బిట్ ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615 MSM8989 1.5GHz ప్రొసెసర్.

అడ్రెనో 405 GPU, 2gb అండ్ 3gb ర్యామ్, 16gb అండ్ 32 gb ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్స్, 64gb sd కార్డ్ సపోర్ట్, 13MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా.

5MP led ఫ్లాష్ ఫ్రంట్ కెమేరా,  డ్యూయల్ మైక్రో ఫోన్స్, డాల్బీ ఆడియో, క్విక్ చార్జింగ్, 3000 mah బ్యాటరీ, 147 గ్రా బరువు. ఫ్లాష్ సేల్స్ లో సేల్ అవనుంది. 3gb ర్యామ్ – 32gb స్టోరేజ్ ప్రైస్ – 13,999రూ.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo