14,870 రూ లకే 23 మెగా పిక్సెల్ రేర్ కెమెరా స్మార్ట్ ఫోన్

14,870 రూ  లకే    23 మెగా పిక్సెల్  రేర్  కెమెరా  స్మార్ట్  ఫోన్
HIGHLIGHTS

23 మెగా పిక్సెల్ రేర్ కెమెరా తో నుబియా Z11 మినీ s

14,870 రూ  లకే    23 మెగా పిక్సెల్  రేర్  కెమెరా  స్మార్ట్  ఫోన్ 

23 మెగా పిక్సెల్  రేర్  కెమెరా తో  నుబియా Z11 మినీ  s 

నుబియా  తన  సరికొత్త  స్మార్ట్  ఫోన్ అయిన నుబియా Z11 మినీ  s స్మార్ట్  ఫోన్  ను  ఇండియాలో  త్వరలో లాంచ్  చేయటానికి  సన్నాహాలు  చేస్తోంది. ఆల్రెడీ ఈ ఫోన్  చైనా  లో ఇంతకుముందే  విడుదల  చేయబడింది. చైనా  లోని దీని  లాంచింగ్  సమయంలో  ఈ స్మార్ట్  ఫోన్ యొక్క  ధర  (యువాన్ 1499 అంటే ఇండియన్  కరెన్సీ  లో దీని  ధర 14,870 రూ  ) ఉంటుందని  చెబుతున్నారు.  అయితే 64GB వేరియంట్  ధర 14,870 రూ, మరి 128GB ధర  చూస్తే 1899 యువాన్ . 

Xiaomi Redmi 3S (Silver, 16GB), అమెజాన్ లో 6,999 లకు కొనండి

ఈ డివైస్ బ్లాక్ మరియు గోల్డ్  , సిల్వర్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. 5.2ఇంచెస్  ఫుల్  HD (1920 x 1080)డిస్ప్లే   గొరిల్లా గ్లాస్ ప్రొటెక్టెడ్ డిస్ప్లే. స్నాప్డ్రాగెన్ 625 2GHz  ఆక్టోకోర్  ప్రాసెసర్ .  RAM యొక్కపరముగా  4GB ఉంది. 64 మరియు 128GB నిఇంటర్నల్  స్టోరేజ్  ఆప్షన్స్ .
ఈ  డివైస్ Android 6.0 మార్ష్మాల్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఫై  పనిచేస్తుంది. 3000mAh బ్యాటరీ. ఫింగర్  ప్రింట్  సెన్సార్ కూడా డివైస్  లో ఉంది. ఫింగర్  ప్రింట్  సెన్సార్ డివైస్  యొక్క వెనుక ప్యానెల్ ఫై  వుంది. ఇక కెమెరా  చూసినట్లయితే  23 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో   LED ఫ్లాష్  తో వస్తుంది. రేర్  కెమెరా లో  సోనీ IMX318 సెన్సార్ ఉంది,ఇదే  కాకుండా  కెమెరా ఫేస్   డిటెక్షన్ ఆటోఫోకస్ ఫీచర్తో వస్తుంది.  13-మెగాపిక్సెల్ ముందు కెమెరా. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ డివైస్ , 4G LTE, VoLTE సపోర్ట్  USB టైప్ సి పోర్ట్, వై-ఫై 802.11 AC మరియు GPS సపోర్ట్  ఉంది. డైమెన్షన్స్  చూసినట్లయితే  కనుక  146.06 x 72.14 x 7.60 mm  ఈ స్మార్ట్ఫోన్ బరువు158 గ్రాములు . 

Xiaomi Redmi 3S (Silver, 16GB), అమెజాన్ లో 6,999 లకు కొనండి

Xiaomi Redmi 3S Prime (Gold, 32GB), అమెజాన్ లో 8,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo