ZTE కంపెని నుండి ఇండియాలో రెండు స్మార్ట్ ఫోనులు రిలీజ్ అవుతున్నాయి. అవి Nubia Z11 మరియు Nubia N1. డిసెంబర్ 14న లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. పైన ఉన్న ఇమేజ్ N1, క్రింద ఉన్నది Z11.
నుబియా Z11 ఆల్రెడీ చైనాలో జూన్ లో రిలీజ్ అయ్యింది. దీని చైనీస్ prices – 4GB రామ్/64GB స్టోరేజ్ – 25,000 రూ సుమారు. 6GB రామ్/128GB స్టోరేజ్ ప్రైస్ – 35,000 రూ సుమారు.
ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే… డ్యూయల్ సిమ్(హైబ్రిడ్ స్లాట్), 5.5 in FHD 2.5D డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 820 2.15GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 200GB SD కార్డ్ సపోర్ట్, 16MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కేమేరాస్.
3000mah బ్యాటరీ, 4G, VoLTE సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, క్విక్ చార్జింగ్ 3.0 సపోర్ట్, USB టైప్ C పోర్ట్ తో వస్తుంది ఫోన్. బరువు సుమారు 162 గ్రా.
Nubia N1 స్పెక్స్ : డ్యూయల్ సిమ్(హైబ్రిడ్ స్లాట్), 5.5 in ఫుల్ HD 401PPi డిస్ప్లే ఉంది, ఇంకా 64 bit మీడియా టెక్ Helio P10 ఆక్టో కోర్ 1.8GHz ప్రొసెసర్,
3GB రామ్, 64GB ఇంటర్నెల్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, 13MP రేర్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 13MP ఫ్రంట్ కెమెరా, 5000 mah బ్యాటరీ, ఫింగర్ ప్రిత్న్ స్కానర్, 4G VoLTE. ప్రైస్ 17,000 రూ సుమారు.