లాంచ్ కి ఒకరోజు ముందే Nubia N2 స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో లిస్ట్ చేయబడింది

Updated on 05-Jul-2017

 లాంచ్ కి ఒకరోజు ముందే  Nubia N2  స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్  అమెజాన్ లో లిస్ట్ చేయబడింది . Nubia N2  ఈరోజు భారత్ లో లాంచ్ అవుతుంది .  అయితే దీని ధర గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు . 

Nubia N2  లో  5.5- ఇంచెస్ ఫుల్  HD డిస్ప్లే అండ్ రిజల్యూషన్  1920×1080  పిక్సల్స్ అండ్ .  మీడియా టెక్ ఆక్టో  కోర్ ప్రోసెసర్  కూడా కలదు .  4GB RAM  అండ్ 64GB  ఇంటర్నల్ స్టోరేజ్ దీనిని 32GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .  దీనిలో ఫింగెర్ప్రింట్ సెన్సార్ కలదు . 
దీనిలో  13MP  ఫ్రంట్ కెమెరా  LED  ఫ్లాష్ అండ్  13MPరేర్ కెమెరా  కలిగి  5000mAh బ్యాటరీ  అండ్ ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది . 

Connect On :