లాంచ్ కి ఒకరోజు ముందే Nubia N2 స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో లిస్ట్ చేయబడింది

లాంచ్ కి ఒకరోజు ముందే  Nubia N2  స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్  అమెజాన్ లో లిస్ట్ చేయబడింది

 లాంచ్ కి ఒకరోజు ముందే  Nubia N2  స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్  అమెజాన్ లో లిస్ట్ చేయబడింది . Nubia N2  ఈరోజు భారత్ లో లాంచ్ అవుతుంది .  అయితే దీని ధర గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు . 

Nubia N2  లో  5.5- ఇంచెస్ ఫుల్  HD డిస్ప్లే అండ్ రిజల్యూషన్  1920×1080  పిక్సల్స్ అండ్ .  మీడియా టెక్ ఆక్టో  కోర్ ప్రోసెసర్  కూడా కలదు .  4GB RAM  అండ్ 64GB  ఇంటర్నల్ స్టోరేజ్ దీనిని 32GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .  దీనిలో ఫింగెర్ప్రింట్ సెన్సార్ కలదు . 
దీనిలో  13MP  ఫ్రంట్ కెమెరా  LED  ఫ్లాష్ అండ్  13MPరేర్ కెమెరా  కలిగి  5000mAh బ్యాటరీ  అండ్ ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo