Nubia N2 స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత్ లో లాంచ్ చేయబడింది .

Nubia N2  స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత్ లో లాంచ్ చేయబడింది .

Nubia N2  స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత్ లో లాంచ్ చేయబడింది .  భారత్ లో Nubia N2  యొక్క ధర Rs. 15,999  గా వుంది .  ఈ స్మార్ట్ ఫోన్ కేవలం అమెజాన్ లో అందుబాటులో కలదు . 

Nubia N2  లో  5.5- ఇంచెస్ ఫుల్  HD డిస్ప్లే అండ్ రిజల్యూషన్  1920×1080  పిక్సల్స్ అండ్ .  మీడియా టెక్ ఆక్టో  కోర్ ప్రోసెసర్  కూడా కలదు .  4GB RAM  అండ్ 64GB  ఇంటర్నల్ స్టోరేజ్ దీనిని 32GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .  దీనిలో ఫింగెర్ప్రింట్ సెన్సార్ కలదు . 
దీనిలో  13MP  ఫ్రంట్ కెమెరా  LED  ఫ్లాష్ అండ్  13MPరేర్ కెమెరా  కలిగి  5000mAh బ్యాటరీ  అండ్ ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo