Nubia N2 తో పాటుగా Nubia N2 Lite ని కూడా భారత్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది

Nubia N2  తో పాటుగా  Nubia N2 Lite  ని కూడా భారత్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది

 చైనా స్మార్ట్ ఫోన్ నిర్మాణ కంపెనీ   నుబియా ఈరోజు ఇచ్చిన సమాచారం ప్రకారం ,  కంపెనీ  త్వరలో మార్కెట్ లో  ఒక కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెడుతుంది .ఈ ఫోన్  5  జులై న భారత్ కి వస్తుంది ,  దీని గురించి కంపెనీ ట్విట్టర్ ద్వారా సమాచారం ఇచ్చింది . Nubia N2 ని మార్చ్ లో   చైనా లో ప్రవేశపెట్టారు . Nubia N2  తో పాటుగా  Nubia N2 Lite  ని కూడా భారత్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది .Nubia N2 షాంపైన్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్స్  లో అందుబాటులో కలదు  మరియు దీని ధర  1999 Yuan (సుమారు  Rs. 18,907) .

 Nubia N2 లో ఫీచర్స్ గమనిస్తే  5.5- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే అండ్  రిజల్యూషన్   1920×1080  పిక్సల్స్   మరియు 4GB RAM  అండ్  64GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలదు .  స్టోరేజ్ ని  32GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు.  దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు . 

 13MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  LED  ఫ్లాష్ తో అండ్  13MP  రేర్ కెమెరా  LED ఫ్లాష్ తో తో ఇవ్వబడ్డాయి .  5000mAh బ్యాటరీ  కలిగి ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది .  4G LTE, వైఫై  802.11ac, బ్లూటూత్  4.1, GPS  అండ్ USB టైప్ -C- పోర్ట్ వంటి ఫీచర్స్ కలవు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo