Nubia భారత్ లో తన కొత్త స్మార్ట్ ఫోన్ Nubia M2 Lite ను ప్రవేశపెట్టింది

Updated on 09-May-2017
HIGHLIGHTS

ఇది బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో అందుబాటులో కలదు.

Nubia  భారత్ లో తన కొత్త స్మార్ట్ ఫోన్  Nubia M2 Lite  ను ప్రవేశపెట్టింది.  భారత్ లో ఈ డివైస్ యొక్క ధర Rs. 13,999  ఈ డివైస్ అమెజాన్ లో మాత్రమే అందుబాటిలో కలదు.,ఇది 9  మే న కొనుగోలు చేయవచ్చు. . ఇది బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్  లో అందుబాటులో కలదు. 
 ఈ స్మార్ట్ ఫోన్ లోని ప్రత్యేక మైన ఫీచర్ దీని యొక్క కెమెరా 16  ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ,  దీనితో  పాటు  LED  ఫ్లాష్  కూడా  ఇవ్వబడింది.  ఈ స్మార్ట్  ఫోన్ మెటల్  బాడీ డిసైన్  తో వస్తుంది.   దీని థిక్  నెస్  7.5mm  మరియు దీనిలో  13 ఎంపీ రేర్  కెమెరా ఇవ్వబడింది. 

Nubia M2 Lite  దీని స్పెక్స్  గమనిస్తే  5.5- ఇంచెస్  HD  డిస్ప్లే .  రెసొల్యూషన్ 1280×720  పిక్సల్స్  దీనిలో ఆక్టా  కోర్  మీడియాటెక్  MT6750  ప్రోసెసర్  ఇవ్వబడింది.  మాలి -T860 GPU  దీనిలో  4GB RAM  మరియు  32GB  ఇంటర్నల్  స్టోరేజ్ , దీనిని 128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు. 

దీనిలో 3000mAh  బ్యాటరీ  ఇవ్వబడింది.  4G LTE,  బ్లూటూత్  4.0,  వైఫై  802.11 b/g/n/a  మరియు ఒక మైక్రో USB పోర్ట్  కూడా  ఇవ్వబడింది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :