చాలా కాలం నుంచి రిలయన్స్ జియో 4G ఫీచర్ ఫోన్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. అయితే చాలా కాలం నుంచి ఈ ఫోన్ ధర రూ.1500లోపు ఉంటుందని అనేక సమాచారాల ద్వారా మనం తెలుసుకున్నాము . అయితే ఈ ఫోన్లో క్వాల్కమ్ 205 ప్రాసెసర్ యూస్ చేశారు దీనికి ఇప్పుడు ఎక్స్ట్రా గా 105 కస్టమ్ డ్యూటీని పే చెయ్యాలి కాబట్టి ఫోన్ ధరను పెంచారని వచ్చిన సమాచారం . అయితే ఇప్పుడు ఈ ఫోన్ కాస్ట్ రూ. 2369 వుంటుందట .
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో ఉంటుంది. వీటిలో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.2,369గా ఉంటుందని సమాచారం .