పెరిగిన జియో 4జీ ఫోన్ కాస్ట్

పెరిగిన జియో 4జీ ఫోన్  కాస్ట్

 చాలా కాలం  నుంచి  రిలయన్స్ జియో 4G ఫీచర్ ఫోన్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు.  అయితే చాలా కాలం నుంచి ఈ ఫోన్ ధర  రూ.1500లోపు ఉంటుందని అనేక సమాచారాల ద్వారా మనం తెలుసుకున్నాము .  అయితే ఈ ఫోన్‌లో  క్వాల్కమ్ 205 ప్రాసెసర్‌ యూస్  చేశారు దీనికి ఇప్పుడు ఎక్స్ట్రా  గా   105 కస్టమ్ డ్యూటీని  పే చెయ్యాలి కాబట్టి  ఫోన్ ధరను పెంచారని  వచ్చిన సమాచారం . అయితే ఇప్పుడు  ఈ ఫోన్ కాస్ట్  రూ. 2369 వుంటుందట . 
ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో  ఉంటుంది. వీటిలో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.2,369గా ఉంటుందని సమాచారం . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo