ఐ ఫోన్ SE ను నెలకు 999 రూ పే చేసి కార్పొరేట్ users వాడుకోగలరు

ఐ ఫోన్ SE ను నెలకు 999 రూ పే చేసి కార్పొరేట్ users వాడుకోగలరు

4in స్క్రీన్ తో 39,000 రూ స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ అయిన ఐ ఫోన్ SE ను ఇప్పుడు కార్పొరేట్ users నెలకు 999 రూ పే చేసి తీసుకోగలరు. అయితే ఇది అలా 2 సంవత్సరాలు పే చేయాలి. 

అంటే టోటల్ 23,976 రూ అవుతుంది ఐ ఫోన్ SE ప్రైస్ ఈ ప్రోసెస్ లో. అంటే చాలా సేవ్ అవుతుంది కాని 2 ఇయర్స్ లో ఫోన్ రేట్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి కదా.

మరొక విషయం ఏంటంటే ఆపిల్ డౌన్ పేమెంట్స్ అంటూ ఏమీ లేకుండా ఇస్తుంది ఈ ఆఫర్. ఇవే ఆఫర్స్ ఐ ఫోన్ 6 అండ్ 6S మోడల్స్ కూడా ఉన్నాయి.

ఐ ఫోన్ 6 ఒరిజినల్ ప్రైస్ 52,000 ఉండగా నెలకు 1,199 రూ చప్పున రెండు సంవత్సరాల పాటు కడితే 28,776 రూ మాత్రమే కడుతున్నట్లు ఈ ఆఫర్ లో.

ఐ ఫోన్ 6S కు నెలకు 1,399 రూ కట్టాలి. ఇది 2 ఇయర్స్ కు 33,576 రూ అవుతుంది. ఒరిజినల్ ప్రైస్ ఏమో 62,000 రూ. మధ్యలో ఒక ఫోన్ నుండి వేరే మోడల్ కు అప్ గ్రేడ్ అవగలరు. అయితే ఆపిల్ ఈ ఆఫర్స్ ను ఏ కంపెనీలకు ఇస్తుందో ఇంకా  స్పష్టత లేదు. కామన్ users కు మాత్రము అందుబాటులో లేవు.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo