నోకియా మొదటి ఆండ్రాయిడ్ ఫోన్ రిలీజ్ అయ్యింది. అదే నోకియా 6 (తెలియని వారు ఈ లింక్ లో వివరాలు చూడగలరు). కాని ఫోన్ కొన్ని డౌట్ లను తీసుకువస్తుంది. పబ్లిక్ లో చాలామంది దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్త పరిచారు. అవి చూసే ముందు క్రింద ఫోన్ క్లోజ్ పిక్స్ చూడండి..
ఫోన్ లో నిజంగానే ప్రొసెసర్ స్నాప్ డ్రాగన్ 430 అనేది weak స్పెక్ అని చెప్పాలి. కాని స్మార్ట్ ఫోన్ లో ప్రతీ యూసర్ కు ఇష్టమైన సౌండ్ విభాగంలో నోకియా ఇంటరెస్ట్ తీసుకుంది. ఫోన్ లో రెగ్యులర్ amps తో కాకుండా డ్యూయల్ amplifiers తో dB లౌడర్ సౌండ్ ను అందించే సెట్ అప్ ఉంది. అయితే output వైజ్ గా రియల్ time టెస్టింగ్ లోనే అది ఎంతవరకూ ఎక్కువ సౌండ్ కలిగి ఉంది అనేది తెలుస్తుంది.
ఇంటర్నెట్ లో దీనిపై వెలువడిన భిన్న అభిప్రాయాలు క్రింద చూడగలరు…
Nokia 6 ఇమేజ్ సోర్స్ GSMArena.