Nokia 3 మరియు Nokia 5 లను ఈరోజు భారత్ లో లాంచ్ చేశారు

Updated on 13-Jun-2017
HIGHLIGHTS

Nokia 3 స్మార్ట్ ఫోన్ 16 జూన్ న ఆఫ్ లైన్ స్టోర్ లో లభిస్తుంది .

Nokia 3  మరియు  Nokia 5  లను ఈరోజు భారత్ లో లాంచ్ చేశారు .  భారత్ లో Nokia 3  యొక్క ధర  Rs. 9,499   అలానే  Nokia 5  యొక్క ధర  Rs. 12,899  గా నిర్ణయించారు . ఈ రెండు స్మార్ట్  ఫోన్ ఆండ్రాయిడ్  నౌగాట్  ఆపరేటింగ్  సిస్టం  పై  పనిచేస్తాయి .  వీరికి ఆండ్రాయిడ్  O  అప్డేట్  లభించనుంది . Nokia 3  స్మార్ట్ ఫోన్  16  జూన్   న  ఆఫ్  లైన్ స్టోర్  లో లభిస్తుంది . 

నోకియా  3  యొక్క ధర  Rs. 9,499 దీనిలో  5  ఇంచెస్  డిస్ప్లే  విత్ గొరిల్లా  గ్లాస్ ప్రొటెక్షన్  కలిగి వుంది .  ఈ ఫోన్ మీడియా  టెక్  6737 SoC  పై  పని  చేస్తుంది .  ఈ ఫోన్ లో  2GB  RAM  మరియు  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  వుంది .  ఈ డివైస్ లో బ్యాటరీ  2650mAH . మరియు ఈ ఫోన్ లో ప్రైమరీ  అండ్ సెకండరీ   రెండు కెమెరాలు  8 ఎంపీ .  ఈ ఫోన్ సిల్వర్  వైట్ , మెటల్  బ్లాక్ , టెంపెర్డ్  బ్లూ  అండ్   కాపర్ బ్లూ  కలర్స్ లో లభ్యమవుతుంది .  ఈ డివైస్ ఆండ్రాయిడ్   నౌగాట్  7.0  పై  పని  చేస్తుంది 

Connect On :