Nokia 3, Nokia 5 మరియు Nokia 6 లకు ఆండ్రోయిడ్ o అప్డేట్ లభిస్తుంది

Updated on 02-Jun-2017
HIGHLIGHTS

గూగుల్ సెప్టెంబర్ నెలలో ఆండ్రాయిడ్ O ఆపరేటింగ్ సిస్టం రిలీస్ చేస్తుంది

Nokia  యొక్క ఆండ్రాయిడ్  స్మార్ట్ ఫోన్స్  Nokia 3, Nokia 5  మరియు  Nokia 6  లకు ఆండ్రోయిడ్  o   అప్డేట్  లభిస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్స్ ని గ్లోబల్ ఇంకా  లాంచ్ చేయలేదు . HMD ఇచ్చిన సమాచారం  ప్రకారం  కంపెనీ ఫోన్స్ అన్నిటిలోను   ఆండ్రాయిడ్  o   అప్డేట్  రిసీవ్  చేసుకుంటాయి .  గూగుల్  సెప్టెంబర్  నెలలో   ఆండ్రాయిడ్ O  ఆపరేటింగ్ సిస్టం  రిలీస్  చేస్తుంది . 
ఇప్పుడే  వచ్చిన NPU   రిపోర్ట్  పై  కన్నేస్తే  Nokia 3, 5  మరియు 6  భారత్ లో  15  జూన్  లో ప్రవేశపెట్టబడుతున్నాయి .  అన్నిటికంటే  ముందు  Nokia 3  మార్కెట్లోకి  వస్తుంది . దీని తరువాత  Nokia 5  మరియు  Nokia 6  మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి .  

Connect On :