6GB రామ్ తో Nokia మరొక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఇమేజెస్ leak

Updated on 20-Dec-2016

నోకియా budget ఫోన్ మోడల్ తో పాటు ఫ్లాగ్ షిప్ (highend cost) మోడల్ కూడా తయారు చేయనుంది. లేటెస్ట్ చైనీస్ సైట్ అయిన MyDrivers దీనికి సంబందించిన ఇమేజెస్ లీక్ అయ్యాయి.

రిపోర్ట్ ప్రకారం ఇది నోకియా P అనే పేరుతో రానుంది. దీనిలో 6GB రామ్, స్నాప్ డ్రాగన్ 835 ప్రొసెసర్, 23MP రేర్ Zeiss లెన్స్ కెమెరా ఉండనున్నాయి.

గతంలో కూడా D1C పేరుతో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గురించి ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యింది. D1C సుమారు 10వేల రూ బడ్జెట్ లో ఉంటుంది అని రిపోర్ట్స్.

ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ కూడా లీక్ అయ్యాయి. వాటి కంప్లీట్ డిటేల్స్ ఈ లింక్ లో తెలుసుకోగలరు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :