nokia పాత ఫోనులంటే ఇష్టపడతారా? అయితే ఈ నోకియా handset డిస్కౌంట్ తో వస్తుంది..చూడండి

nokia పాత ఫోనులంటే ఇష్టపడతారా? అయితే ఈ నోకియా handset డిస్కౌంట్ తో వస్తుంది..చూడండి

Nokia అనేది అందరికీ ఒక పాత ఫోన్ కాదు పాత జ్ఞాపకం లా మారిపోయింది. రోజూ పెద్ద పెద్ద స్క్రీన్స్ పై గంటలు గంటలు టైం లు గడిపే మీరు, పాత ఓల్డ్ ఫోన్ చూడగానే చాలా సంతోషపడతారా?

అయితే మీకు ఈ పోస్ట్ లో ఫెమస్ వెరీ బేసిక్ నోకియా ఓల్డ్  ఫోన్ ఒకటి మరలా కొనుక్కునే అవకాశం వస్తుంది. అదే nokia 1600. ఇది 699 రూ లకు గ్రీన్ డస్ట్ సైట్ లో సెల్ అవుతుంది.

ప్రస్తుతానికి అన్ని సైట్లలో కన్నా ఇక్కడే తక్కువుకి వస్తుంది. అయితే ఇది refurbished హాండ్ సెట్. తీసుకోవాలనే ఆలోచనలున్నవారు description లో డీటేల్స్ అన్ని చూసి తీసుకోండి.

ఈ ఫోన్ లో 900mah బ్యాటరీ, సింగిల్ సిమ్ తో 2005 లో రిలీజ్ అయ్యింది. కలర్ ఫోన్. కానీ mp3 రింగ్ tones ఉండవు. ఈ లింక్ లో 699rs కు  దొరుకుతుంది.

ఫోన్ బాక్స్ లో accessories తో పాటు వస్తుంది కానీ అవి నోకియా accessories అవ్వకపోవచ్చు అని వ్రాసి ఉంది  description లో. అన్ని చదివి తీసుకోగలరు. ఇంట్లో వారికి లేదా ఓల్డ్ సభ్యులకు ఇప్పటికీ ఇది బెస్ట్ ఫోన్.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo