digit zero1 awards

చైనా లోఇప్పటికే నోకియా 6 సేల్స్ పలుమార్లు జరిగాయి.

చైనా లోఇప్పటికే  నోకియా 6 సేల్స్  పలుమార్లు  జరిగాయి.
HIGHLIGHTS

నోకియా ఫోన్స్ జూన్ లో లాంచ్ కానున్నాయా ..?

భారత్ లో ఎంతోకాలంగా  నోకియా  స్మార్ట్  ఫోన్ గురించి అందరూ  కళ్ళు  కాయలు కాచేలా  ఎదురు  చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా  వచ్చిన  సమాచారం  ప్రకారం , HMD  గ్లోబల్ జూన్  మొదట్లోనే   నోకియా ఫోన్స్ భారత్ లో  ఎంటర్ చేయనున్నారు .  చైనా లోఇప్పటికే  నోకియా 6 సేల్స్  పలుమార్లు  జరిగాయి.  మంచి రెస్పాన్స్  తో  అవుట్  ఆఫ్  స్టాక్  కూడా అయ్యాయి. 

 ఆశాజనకంగా  భారత్ లో  Nokia 6, Nokia 5  మరియు  Nokia 3  ధరలు వరుసగా  Rs. 16,000, Rs. 13,000  మరియు  Rs. 10,000  ఉండబోతున్నాయి.  నోకియా 3310  ఫోన్ యొక్క  ధర  Rs. 4,000  ఉండొచ్చని  సమాచారం . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo