digit zero1 awards

నోకియా మరొక మోబైల్ E1 స్పెక్స్ లీక్

నోకియా మరొక మోబైల్ E1 స్పెక్స్ లీక్

Nokia మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన విషయం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. తెలియని వారు ఈ లింక్ లో ప్రైస్ తో పాటు ఫోన్ వివరాలు తెలుసుకోగలరు.

ఇది ఇలా ఉంటే, కంపెని నుండి రిలీజ్ కాబోయే మరొక ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇవి E1 అనే ఫోన్ యొక్క స్పెక్స్ అని తెలిశాయి.

లీక్ అయిన స్పెక్స్: 2GB రామ్, స్నాప్ డ్రాగన్ క్వాడ్ కోర్ 425 SoC, 5.2 in HD డిస్ప్లే, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 13MP అండ్ 5MP కేమేరాస్.

ఆండ్రాయిడ్ Nougat, OS తో రానుంది ఫోన్. టోటల్ నోకియా బ్రాండ్ లో 6 నుండి 7 ఫోనులు రిలీజ్ కానున్నాయి అని తెలుస్తుంది.

ఇప్పుడు స్పెక్స్ లీక్ అయిన ఫోన్ E1, నిన్న రిలీజ్ అయిన నోకియా 6, D1C అనే బడ్జెట్ మోడల్ అండ్ Nokia P అనే ఫ్లాగ్ షిప్ ఫోన్.

ఇవన్నీ నెల రోజుల్లో జరగనున్న MWC 2017 ఈవెంట్ లో రిలీజ్ అవుతాయి అని లేటెస్ట్ రిపోర్ట్స్. నోకియా బ్రాండ్ నుండి రానున్న ఈ ఫోనులన్నీ HMD Global అనే కంపెని తయారు చేస్తుంది హార్డ్ వేర్ పరంగా.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo