3GB రామ్ తో నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ డిటేల్స్ లీక్

Updated on 04-Oct-2016

Nokia D1C పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ విడుదల అవుతున్నట్లు తాజా గా బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ – Geekbench ద్వారా తెలుస్తుంది. ఈ సైట్ లో ఫోన్ లిస్టింగ్ అయ్యింది.

సో లిస్టు అయిన వద్ద ఉన్న స్పెక్స్ ప్రకారం ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 430 ఆక్టో కోర్ 1.4GHz SoC, 3GB రామ్, ఆండ్రాయిడ్ లేటెస్ట్ OS – Nougat 7.0 ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే స్పెక్స్ చూసినట్లయితే ఇది low mid range లో ఉండే నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అని అంచనా. వీటితో పాటు కొన్ని స్కోర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. క్రింద లీక్ అయిన ఇమెజ్ డిటేల్స్ చూడగలరు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :