నోకియా యొక్క ప్రెస్టేజిస్ స్మార్ట్ ఫోన్ Nokia 9 గురించి అనేక లీక్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ చైనా యొక్క బెంచ్మార్క్ వెబ్సైట్ Geekbench వద్ద దర్శనమిచ్చింది.
వెబ్సైట్ పై ' అన్ నోన్ హార్ట్ ' పేరు తో ఒక స్మార్ట్ ఫోన్ లిస్ట్ చేయబడింది . ఈ స్మార్ట్ ఫోన్ Nokia 9 అని అంటున్నారు . లిస్టింగ్ అనుసారం వచ్చిన సమాచారం ప్రకారం ఈ డివైస్ లో 8GB RAM మరియు క్వాలకామ్ స్నాప్ డ్రాగన్ 835 SoC కలదు .
వచ్చిన సమాచారం ప్రకారం Nokia 9 లో 5.3 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే కలదు .ఈ స్మార్ట్ ఫోన్ 'Nokia OZO Audio' సపోర్ట్ చేసే మొదటి డివైస్ అవుతుంది.
ఇంటర్నల్ స్టోరేజ్ 64GB మరియు డ్యూయల్ కెమెరా సెటప్ కలదు . ఈ డివైస్ లో క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ 3.0 సపోర్ట్ కలదు.
ఈ డివైస్ లో 13 ఎంపీ డ్యూయల్ రేర్ కెమెరా మరియు ఫ్రంట్ కెమెరా 12 ఎంపీ ఇవ్వబడ్డాయి . మరియు ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలదు . మరియు ఈ డివైస్ IP68 సర్టిఫికేషన్ తో వస్తుంది . ఈ ఏడాది థర్డ్ క్వార్టర్ లో లాంచ్ చేయబడుతుంది.