మళ్ళీ వెలుగులోకి వచ్చిన Nokia 9 యొక్క స్పెక్స్

Updated on 04-Apr-2017
HIGHLIGHTS

ఈ ఫ్లాగ్ షిప్ డివైస్ స్నాప్ డ్రాగన్ 835 చిప్సెట్ తో వస్తుంది.

మళ్ళీ  వెలుగులోకి  వచ్చిన Nokia 9 యొక్క  స్పెక్స్  

MWC 2017 లో HMD గ్లోబల్ నోకియా  బ్రాండ్  యొక్క  నాలుగు ఫోన్లను ప్రవేశపెట్టింది. దీనిలో Nokia 3310 యొక్క రూపం కూడా వుంది. .మరియు దీనిలో కొత్తగా  కంపెనీ  ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అయిన  Nokia 9  ని  కూడా  పరిచయం  చేస్తుంది. ఈ ఫ్లాగ్ షిప్  డివైస్  స్నాప్  డ్రాగన్  835 చిప్సెట్  తో వస్తుంది. భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

ఇప్పుడు  'nokiapoweruser' వెబ్సైటు  యొక్క కొత్త రిపోర్ట్ ప్రకారం , ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్  సమాచారం వెలువడింది 

ఈ రిపోర్ట్స్ ప్రకారం , Nokia 9 స్మార్ట్ ఫోన్ అనేది  'Nokia OZO Audio' కలిగిన  మొదటి  ఫోన్ అవుతుంది. దీనిలో  5.5-ఇంచెస్  QHD OLED డిస్ప్లే  ఉంటుంది . మరియు  స్నాప్  డ్రాగన్  835 ప్రాసెసర్ మరియు అడ్రినో  540 GPU ,6GB రామ్  64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్  ఆప్షన్స్ . ఈ స్మార్ట్ ఫోన్  ఆండ్రాయిడ్  7.1.1 ఆపరేటింగ్ సిస్టం ఫై పని చేస్తుంది. .దీనిలో  3800mAh బాటరీ మరియు మరియు క్వాల్కమ్ క్విక్  ఛార్జ్  4 సపోర్ట్  తో వస్తుంది. 
 22 మెగా  పిక్సెల్ Carl-Zeiss రేర్  కెమెరా  మరియు 12 మెగా పిక్సెల్ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా . మరియు ఫింగర్  ప్రింట్  సెన్సార్ . ఈ ఫోన్ IP68 సెర్టిఫికేషన్ తో వాటర్ అండ్ డస్ట్  ప్రూఫ్ తో వస్తుంది. భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :