digit zero1 awards

నోకియా 9 స్పెక్స్ లీక్

నోకియా 9 స్పెక్స్  లీక్

నోకియా 9 స్పెక్స్  లీక్ 

సంచలనాల   కంపెనీ  నోకియా  నుంచి  నోకియా  9 ఈ సోమవారమే  వచ్చేస్తోంది.  వీటి విడుదల  వివరాలు  ఈ సోమవారం  వెల్లడించనున్నారు. నోకియా 9 అనేది నోకియా  నుంచి వస్తున్నా  ప్రెస్టీజియస్  స్మార్ట్ఫోన్ . మెటల్  బాడీ తో మంచి  లుక్  తో వుంది. దీని ధర  కూడా  తక్కువధరకే  అందుబాటులో  ఉంటుందని  సమాచారం 

ఇక దీనిస్పెక్స్  పై  కన్నేస్తే 

5.5" ఇంచెస్ 
1440 x 2560 పిక్సల్స్ 22.1 MP రేర్  కెమెరా 
12 MP front Qualcomm Snapdragon 835
Octa-core, 2500 MHz
RAM: 6 GB
బ్యాటరీ : 3800 mAh 
ఇంటర్నల్  మెమరీ : 128 GB

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo