ఇదే Nokia ఫోన్స్ లోనే పవర్ఫుల్ ఫోన్ , మార్కెట్ లో సంచలనమ్

Updated on 11-Jul-2017

HMD  గ్లోబల్ ఫ్లాగ్షిప్ డివైస్  Nokia 9  గురించి ఇప్పటివరకు ఎన్నో రకాల లీక్స్ బయటకు వచ్చాయి .  అయితే కొత్తగా వచ్చిన లీక్స్ అనుసారం ఈ ఫోన్  వర్టికల్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది . 

ఈ లీక్ ఇమేజ్  చైనా  న్యూస్ ఫర్మ్  ఐటీ   హోమ్ షేర్ చేసింది .ఈ ఇమేజెస్  లో  ఈ ఫోన్ డిసైన్ క్లియర్ గా కనిపిస్తుంది . 
 ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం  Nokia 9 లో  5.5  ఇంచెస్ ఫుల్ HD  డిస్ప్లే అండ్ 'Nokia OZO Audio'  సపోర్ట్  కలిగిన ఈ కంపెనీ మొదటి ఫోన్ .  ఈ డివైస్ లో 8GB అండ్ 4GB RAM ఆప్షన్స్  కలవు .  
దీనిలో 64GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలదు. లీక్స్ అనుసారం ఈ డివైస్ డ్యూయల్ రేర్ కెమెరా  సెటప్  కలదు . మరియు క్విక్  ఛార్జింగ్  3.0  సపోర్ట్ కలదు  
ఈ  డివైస్ లో 13  ఎంపీ  డ్యూయల్ రేర్  కెమెరా అండ్  ఫ్రంట్  12  ఎంపీ , ఫింగెర్ప్రింట్  సెన్సార్  వంటివి కలవు. ఇది జూన్ 14 న లాంచ్  చేస్తున్నట్లుగా  సమాచారం

Connect On :