గత 5 నెలల నుంచి Nokia మొత్తం 4 ఫోన్స్ ని లాంచ్ చేసింది . Nokia 3310, Nokia 3, Nokia 5 అండ్ Nokia 6. కంపెనీ ప్రెస్టేజిస్ Nokia 9 ఇంకా లాంచ్ అవ్వలేదు
ఈ డివైస్ గురించి ఇప్పుడు ఒక కొత్త సమాచారం వచ్చింది . ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 SoC తో వుంది.
ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం Nokia 9 లో 5.3 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ఇవ్వబడింది .ఇది కంపెనీ యొక్క మొదటి డివైస్ 'Nokia OZO Audio' ని సపోర్ట్ చేసేదిగా .ఈ డివైస్ లో 4GB/6GB ram కలదు .
ఇంటర్నల్ స్టోరేజ్ ఈ డివైస్ లో 64GB ఉంటుంది ఈ డివైస్ లో డ్యూయల్ కెమెరా సెటప్ కలదు ఈ స్మార్ట్ ఫోన్ లో క్విక్ ఛార్జ్'3.0 సపోర్ట్ చేస్తుంది. .
ఈ డివైస్ లో 13 ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ అండ్ 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఇవ్వబడ్డాయి. ఇవే కాక ఈ డివైస్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు . ఈ డివైస్ IP68 సర్టిఫికేషన్ తో వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఇయర్ 2 న్డ్ క్వ్వార్టర్ లోనే వస్తుంది. ఈ డివైస్ యొక్క ధర $700 అంటే సుమారు Rs 49,000 వరకు ఉంటుంది.