Nokia 8 భారీ ఫీచర్స్ తో ఈ కాస్ట్ కే వచ్చేస్తుంది…!!! ధర ఎంతో కాదు….!!!

Nokia 8 భారీ ఫీచర్స్ తో ఈ కాస్ట్ కే  వచ్చేస్తుంది…!!! ధర ఎంతో కాదు….!!!

HMD Global  యొక్క  Nokia  బ్రాండ్ మొదటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Nokia 8, 16 ఆగష్టు న లండన్ లో లాంచ్ అయ్యింది .  ఈ స్మార్ట్ ఫోన్ వోడాఫోన్  రోమానియా  యొక్క వెబ్సైటు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ డీటైల్స్  అండ్  ప్రైస్  బయటకు వచ్చాయి . 

 రిపోర్ట్  ప్రకారం  ఈ డివైస్  EUR 517. 42  అంటే ఇండియన్ కరెన్సీ లో 39,000 ఉంటుంది .  అండ్ ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది .  అంటే  HMD Global  తన ఫ్లాగ్షిప్ ఫోన్   మిగతా ఫోన్స్  అయినా  Samsung Galaxy S8, LG G6 या HTC 11  కంటే తక్కువ ధరకే అందిస్తుంది .  దీని ధర చూస్తే ఇది పక్కాగా  OnePlus 5  కి సరైన పోటీ అని చెప్పవచ్చు .

ఇంతలో,  కాపర్ కలర్ వేరియంట్ మళ్ళీ ఆన్లైన్ షో అయ్యింది .  మరెన్నో లీక్స్ ద్వారా దీనిలో  కెమెరా సెటప్ కలదు . 

 మరియు  Nokia 8  స్మార్ట్ ఫోన్ మోడల్ నెంబర్ TA-1004  లో  5.3 ఇంచెస్ క్వాడ్  HD  డిస్ప్లే  అండ్   1440×2560  పిక్సల్స్ రెజల్యూషన్ తో వస్తుంది మరియు స్నాప్ డ్రాగన్  835  ప్రోసెసర్  ద్వారా వస్తుంది .  

 దీనిలో  4GB RAM  అండ్  64GB  ఇంటర్నల్ స్టోరేజ్ ని మైక్రో SD  ద్వారా ఎక్స్ పాండ్ చేయొచ్చు . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo