నోకియా నుంచి ఇంకో అమేజింగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చేస్తోంది

Updated on 06-Jul-2017

 ఇప్పటివరకు మార్కెట్ నోకియా 6 అండ్  నోకియా 3 స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లో సందడి చేస్తున్న  విషయం  అందరికీ తెలిసిందే .  అయితే ఈ జులై లోనే  నోకియా  నుంచి ఇంకో అమేజింగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చేస్తోంది . ఈ ఫోన్ నోకియా 8 ఇది  గెలాక్సీ ఎస్8, ఐఫోన్ 8  లకు పోటీగా  లాంచ్ అవుతుంది .   ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం  నోకియా 8 3 RAM  వేరియంట్‌లలో  వస్తుంది .
8జీబి RAM  గల మొదటి వేరియంట్  స్నాప్డ్రాగన్  821  ప్రోసెసర్  కలిగి అలానే , 6జీబి RAM  గల రెండవ వేరియంట్  స్నాప్డ్రాగన్  835  ప్రోసెసర్  కలిగి వుంది  స్టోరేజీస్  వరుసగా  64జీబి అండ్ 128జీబి ఈ స్టోరేజ్  ని  256జీబి వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు , 5.7  ఇంచెస్ డిస్ ప్లే అండ్ రిసల్యూషన్2560× 1440పిక్సల్స్  24  MP  రేర్ ఫేసింగ్ కెమెరా  అండ్ 12 ఎంపీ  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడ్డాయి . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :